TOP 5

iReff: తాజా రీచార్జి ఆఫర్లు తెలిపే మంచి android App

iReff: తాజా రీచార్జి ఆఫర్లు తెలిపే android app

ఇంగ్లిష్లో టెక్నాలజీ సంగతుల కో్సం చూడండి ‘తొలివెలుగు’ బ్లాగ్

మీరు మీ ప్రీపెయిడ్ మొబైల్ రీచార్జి చేసే ముందు ఓ క్షణం ఆగండి. మీ అవసరానికి తగిన రీచార్జి ప్రొడక్టు/ధర ఏదో చూసి మరీ ఎంచుకోండి. అయితే ఎలా అన్న ప్రశ్న వస్తుంది. మీ దగ్గర ఓ యాండ్రాయిడ్ ఫోన్ ఉన్నట్లయితే.. అందులో iReff అప్లికేషన్ ఇన్ స్టాల్ చేసుకుంటే చాలు. ఇది తాజా రీచార్జి ఆఫర్లు, ఏ ప్లాన్ వేసుకుంటే ఎలాంటి లాభాలు అన్న విషయాలను చక్కగా వివరిస్తుంది.

  • Topup, SMS, Data(GPRRS/2G మరియు 3G), Local, STD, ISD ఇలా పలు సాధారణ కేటగిరీల వారీగా మీరు సమాచారం సరిచూసుకోవచ్చు. లేదంటే శక్తిమంతమైన text search  సౌకర్యం ఉపయోగించి కూడా మీ అవసరానికి తగిన ఆఫర్ ఎంచుకోవచ్చు.
  • మీరు Topup వోచర్లు, ప్రత్యేక టారిఫ్ వోచర్లు, కాంబో వోచర్లు ఇలా చాలా వివరాలు ఇందులో పొందొచ్చు.
  • డేటా ఏ రోజుకారోజు ఇందులో అప్డేట్ అవుతుంది.  బీఎస్ఎన్ఎల్ మాత్రం  ఇంకా ప్రయోగదశలో ఉంది.

iReff ప్రస్తుతం అన్ని టెలికం సర్కిళ్లలో కింది వాటికి సంబంధించిన సమాచారం అందిస్తోంది:



  •  Airtel latest plan for 3g and 2g and talktime
  •  Aircel latest plan for 3g and 2g and talktime
  •  BSNL / MTNL 
  •  Idea
  •  Loop Mobile
  •  MTS
  •  Reliance GSM
  •  Reliance CDMA
  •  Tata Docomo
  •  Tata Indicom
  •  T24
  •  Uninor
  •  Videocon
  •  Virgin Mobile CDMA
  •  Virgin Mobile GSM
  •  Vodafone

Install Ireff from Play store: Click here

No comments

దయచేసి మీ విలువైన అభిప్రాయాలు, సూచనలు, సలహాలు మాత్రమే ఇక్కడ రాయగలరు. బ్యాక్ లింక్స్ అంగీకరించబడవు.