TOP 5

మాటలతోనే మీ ఫోన్ ను కంట్రోల్ చేయండిలా.. calls, sms, alarm అన్నీ మాటలతోనే

telugu_techy_google_now_launcher_nallamothu

మీరు మాట్లాడితే చాలు మీరు అడిగిన పని మీ ఫోన్ చేసి పెడుతుంది.. ఎవరికి కావాలంటే వారికి కాల్ చేస్తుంది, మెసేజీలు పంపుతుంది, అలారం సెట్ చేస్తుంది, రిమైండర్లు పెడుతుంది, కేవలం చిన్న ఆండ్రాయిడ్ అప్లికేషన్ తో ఈ పని చేేసేయొచ్చు. అదెలాగో ఈ వీడియోలో..


No comments

దయచేసి మీ విలువైన అభిప్రాయాలు, సూచనలు, సలహాలు మాత్రమే ఇక్కడ రాయగలరు. బ్యాక్ లింక్స్ అంగీకరించబడవు.