ఫోన్ పోయినా IMEI తిరిగి పొందొచ్చిలా..

ఎప్పుడైనా అంటే సాధారణంగా మన ఫోన్ పోగొట్టుకున్నప్పుడే మనకు IMEI అవసరం అవుతుంది. అలాంటప్పుడు మన దగ్గర బిల్లుగాని, ఫోన్ బాక్సుగాని ఉంటే దానిపై IMEI ఉంటుంది. అలా లేకపోతే చిన్న ట్రిక్కు ద్వారా మనం IMEI పొందొచ్చు. ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకోగలరు. నచ్చితే ఇతరులకూ షేర్ చేయండి...Comments