TOP 5

ASUS ZenFoneలలో హీటింగ్ ప్రాబ్లమ్


Asus కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా మార్కెట్లోకి దించిన, flipkart.comలో వేగంగా సేల్ అవుతున్న ZenFoneలు కొద్దిక్షణాల్లోనే తీవ్రంగా వేడెక్కుతున్నాయి. అలాగే బ్యాటరీ కూడా త్వరగా తగ్గిపోతోందన్నది కొందరు మిత్రుల మాట. కాబట్టి బీ కేర్ ఫుల్.

No comments

దయచేసి మీ విలువైన అభిప్రాయాలు, సూచనలు, సలహాలు మాత్రమే ఇక్కడ రాయగలరు. బ్యాక్ లింక్స్ అంగీకరించబడవు.