TOP 5

ఈ సెకనులో ఇంటర్నెట్ లో ఏం జరుగుతోంది?


ఈ క్షణంలో ఇంటర్నెట్లో ఏం జరుగుతోంది? మీరు ఈ వార్త చదివే కొన్ని సెకన్లలో యూట్యూబ్ లో ఎన్ని వీడియోలు అప్ లోడ్ అవుతున్నాయి? ట్విట్టర్ లో ఎంత మంది ట్వీట్లు చేస్తున్నారు? ఫేస్ బుక్ లో ఎంత మంది పోస్టులు చేస్తున్నారు? ఎన్ని లైకులు కొడుతున్నారు? ఇవన్నీ ఒక ఇన్ఫోగ్రాఫిక్ లో అందించి అందరినీ ఆకర్షిస్తోంది ఓ వెబ్ సైట్.. ఆ సైట్ ను మీరు వీక్షించిన క్షణం నుంచి అందులో గడిపిన సమయంలో ఇంటర్నెట్ లో ఏం జరుగుతోందన్నది లైవ్ అప్ డేట్ గా వస్తుంది. ఈ లింకు క్లిక్ చేసి చూడండి.. సూపర్ గా ఉంది..

No comments

దయచేసి మీ విలువైన అభిప్రాయాలు, సూచనలు, సలహాలు మాత్రమే ఇక్కడ రాయగలరు. బ్యాక్ లింక్స్ అంగీకరించబడవు.