ఇక ట్విట్టర్ లో మ్యూట్ ఆప్షన్..


చాలా మంది ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నదే.. ట్విట్టర్ మదిలో మెదిలింది. ట్విట్టర్ లో మ్యూట్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. మ్యూట్ ఆప్షన్ అంటే.. ఎవరైనాపదే పదే తమ యాక్టివిటీతో మనల్ని ఇబ్బంది పెడుతుంటే.. వారి యాక్టివిటీ మనకు కనిపించకుండా చేయడం. పైగా మనం మ్యూట్ చేసిన విషయం అవతలి వారికి తెలియదు కూడా.

మరిన్ని వివరాలు తొలివెలుగులోComments