క్రేజీ కుర్రాళ్లు: పవర్ టూల్ తో 100 అడుగుల భవనాన్ని పడగొట్టేశారు


వినోదానికి చాలా మంది కుర్రాళ్లు చాలా చేస్తుంటారు. కానీ ఈ ఇద్దరు కుర్రాళ్లు.. వీళ్లెవరో తెలియదుగాని.. బాంబులు, క్రేన్లు, బుల్డోజర్లు వాడకుండానే 100 అడుగుల భవనాన్ని కేవలం పవర్ టూల్ తో కూలగొట్టేశారు. నిజానికి వీళ్లు ఏదో అదృష్టవశాత్తూ బతికి బట్టకట్టారనే చెప్పాలి. ఇంటర్నెట్ లో హల్ చేస్తు్న్న వీడియో మీ కోసం..


Comments